ఈఆర్‌సీ ఛైర్మెన్‌గా వి.భాస్కర్ నియామకం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఛైర్మెన్‌గా భాస్కర్ నియమితులయ్యారు. ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఆయనను ఈఆర్‌సీ ఛైర్మెన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.



