Tuesday, 3 November 2026

సీఎంకిరణ్‌ ముమ్మాటికీ సమైక్యవాదే: హరీష్‌

హైదరాబాద్‌: సీమాంధ్ర ఉద్యమానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముమ్మాటికీ సమైక్యవాదేనని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌లో పుట్టినంత మాత్రాన సీఎం తెలంగాణ వ్యక్తి కాలేడని వివరించారు. తెలంగాణ పై సీడబ్ల్యూసీ ప్రకటన ,ఊఈ ఇప్పటికి 45 రోజులైనా కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు  వేయలేదని విమర్శించారు. ‘ మాఓపికను చేతడగాని తనంగా తీసుకోవద్దు ఇలాగే వ్యవహరిస్తే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి. అని హెచ్చరించారు. దేశానికి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేని దురదృష్టవంతులు తెలంగాణ ప్రజలు అని ఆవేదనతో అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *