ఇందూటెక్‌జోన్ ఛార్జీషీట్‌లో మరో నలుగురు
హైదరాబాద్: ఇందూ టెక్‌జోన్ ఛార్జీషీట్‌లో సీబీఐ మరో నలుగురి పేర్లను చేర్చింది. ఏ11గా నిమ్మగడ్డప్రసాద్, ఏ12గా నిమ్మగడ్డ జీ2 కార్పోరేట్ సర్వీసెస్, ఏ13గా భూమి రియల్ ఎస్టేట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, 14గా జగన్‌కు చెందిన కార్మెల్ ఏషియా, ఏ15గా ఇందూగ్రూప్ ఆడిటర్ పీవీ కోటేశ్వరరావును నిందితులుగా చార్జీషీట్‌లో సీబీఐ పేర్కోన్నారు.



