సచివాలయం పరిసరాల్లో ఆంక్షలు
హైదరాబాద్: సచివాలయం పరిసరాల్లో సభలు, ర్యాలీల నిర్వహణపై ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 18 వరకు ఈ ఆంక్షలు కోనసాగుతాయని సీపీ తెలిపారు.