విద్యుత్‌ కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా సిపట్‌లో నూతనంగా నిర్మించిన ఎన్టీపీసీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు.