Wednesday, 4 November 2026

ఉల్లి ధర తగ్గుతుంది

శరద్‌పవర్‌
ముంబాయి: మహారాష్ట్ర నుంచి ఉల్లిపంట రాకతో ధర తగ్గుతుందని కేంద్ర మంత్రి శరద్‌పవర్‌ తెలిపారు. మరో రెండు, మూడు వారాల్లో ఉల్లి ధర తగ్గుముఖం పడు తుందని శరద్‌పవార్‌ వివరాంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *