Tuesday, 3 November 2026

రాష్ట్ర విభజన పరిణామాలపై చర్చ:

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన పరిణామాలపై హిందూ పత్రిక నేతృత్వంలో హోటల్‌ తాజ్‌డెక్కన్‌లో చర్చ ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం, లోక్‌సత్తాపార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారయణ, తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌, వైకాపా నేత మైసూరారెడ్డి, తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *