సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో మంత్రుల భేటీ

హైదరాబాద్‌: క్యాంపు కార్యలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో మంత్రులు కొండ్రు మురళి, ప్రసాద్‌కుమార్‌, పార్థసారధి భేటీ అయ్యారు. సమావేశంలో తాజా రాజకీయాలతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

తాజావార్తలు