భాజపా ఎమ్మెల్యే సంగీత్‌సోమ్‌ అరెస్టు

లక్నో: ముజఫర్‌ నగర్‌ అల్లర్ల కేసులో భాజపా ఎమ్మెల్యే సంగీత్‌సోమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముజఫర్‌నగర్‌ అల్లర్లపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారని సంగీత్‌సోమ్‌పై ఆరోపణలున్నాయి.

తాజావార్తలు