హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్‌పల్లిలో ఇవాళ వియత్నాం రైతు ప్రతినిధి బృందం పర్యటించింది. వివిధ పంటల సాగు, వ్యవసాయ పరిస్థితులను రైతు ప్రతినిధి బృందం క్షుణ్ణంగా పరిశీలించింది.