శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మాక్‌డ్రిల్‌

హైదరాబాద్‌ :భద్రతా చర్యల్లో అప్రమత్తంలో భాగంగా ఇవాళ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎన్‌ఎస్‌జీ, సీఐఎస్‌ఎఫ్‌ దళాలు మాక్‌డ్రిల్‌ నిర్వహించాయి. ఈ రెండు దళాలు సంయుక్తంగా ఈ విన్యాసాలను ప్రదర్శించాయి.

తాజావార్తలు