ఢిల్లీ : ఇప్పట్లో డీజిల్ ధరలు పెంచే ప్రతిపాదనేమి లేదని కేంధ్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. నెలకు డీజిల్పై 40నుంచి 50 పైసలు పెంచాలనే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని ఆయన చెప్పారు.