చాంపియన్స్‌ లీగ్‌లో నేటి మ్యాచ్‌లు..

చాంపియన్స్‌ లీగ్‌: చాంపియన్స్‌లీగ్‌ మ్యాచ్‌లు ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి.సాయంత్రం 4గంటలకు ఒటాగో తో పెర్త్‌ ఢికోనుంది. రాత్రి ఎనిమిది గంటలకు రాజస్థాన్‌తో లయన్స్‌ తలపడనుంది.