Tuesday, 3 November 2026

నాగార్జునసాగర్‌కు భారీగా వరదనీరు

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోకి బుధవారం భారీగా వరదనీరు వచ్చి చేరుతొంది. దాంతో ప్రాజెక్టులో నీరు బుధవారం ఉదయానికి 590 అడుగుల గరిష్టానికి చేరింది. దాంతో ప్రాజెక్టులోని 18 గేట్‌లను అధికారులు ఐదు అడుగుల వరకు ఎత్తివేశారు. 1.90 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *