మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నా భయపడను జంగల్‌ మహల్లో పర్యటిస్తా : బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ

సిల్డా : తన పేరు మావోయిస్టుల హిట్‌లిస్టులో అగ్రస్ధానంలో ఉన్నా కూడా తాను భయపడేది లేదని ,మావోయిస్టుల కంచుకోట లాంటి జంగల్‌మహల్‌ ప్రాంతంలో తాను పర్యటిస్తానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.