సీమాంధ్ర ఉద్యమంపై శ్వేతపత్రం విడుదల చేయాలి : టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌

నల్లగొండ: సీమాంధ్రుల ఉద్యమంపై కిరణ్‌ సర్కార్‌ శ్వేతపత్రం విడుదల చేయాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం ఇరు ప్రాంతాల మధ్య జరుగుతున్న పోరాటం కాదన్నారు. కేవలం పెట్టుబడిదారుల ఆధిపత్య పోరాటం మాత్రమేనన్నారు.