రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం షాక్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర పోలీస్‌బాస్‌ డీజీపీ దినేష్‌రెడ్డికి రాష్ట్రప్రభుత్వం నుంచి చుక్కెదురైంది.డీజీపీగా పదవీకాలం పొడగించడం కుదరదని దినేష్‌రెడ్డికి తేల్చిచెప్పినట్లు తెలిసింది.నూతన డీజీపీగా ప్రసాదరావు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

తాజావార్తలు