Tuesday, 3 November 2026

చర్లపల్లి జైల్లో ఖైదీ ఉరివేసుకుని ఆత్మహత్య

కాప్రా (హైదరాబాద్‌) : చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఈరోజు ఉదయం ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతుతండాలోని లోయపల్లికి చెందిన పర్త్యానాయక్‌ తన బ్యారక్‌లో దుప్పటితో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడు తన కుమార్తెను హత్యచేసిన కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.అతని మానసిక స్థితి బాగాలేదని జైలు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *