కస్తూర్బా కళాశాలలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ : కాచిగూడలోని కస్తూర్బా కళాశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజావార్తలు