ఇందిరాప్రియాదర్శిని ఆడిటోరియంలో ప్రారంభమైన టీఆర్‌ఎస్వీ సిర్ప్ హమార సదస్సు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం ఆద్వర్యంలో చేపట్టిన హైదరాబాద్ సిర్ఫ్ హమారా కార్యక్రమం నాంపల్లిలోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, కవి,గాయకుడు దేశపతి శ్రీనివాస్,రసమయి బాలకిషన్ ,టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్,టీఆర్‌ఎస్వీ నాయకులు,విద్యార్థులు పాల్గొన్నారు.



