Tuesday, 3 November 2026

పిడికెడు మంది పెట్టుబడిదారి ప్రయోజనాల కోసమే సమైక్యం అంటున్నారు : కోదండరాం

హైదరాబాద్‌ : గుప్పెడు మంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే సమైక్య ఉద్యమం నడిపిస్తున్నారని టీజేఏసీ చైర్మన్‌ ప్రొ.కొదండరాం అన్నారు. టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నాంపల్లి ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘హైదరాబాద్‌ సిర్ప్‌ హమారా సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం అంటేనే న్యాయం, స్వేచ్చ, సమానత్వమని ఆయన పేర్కొన్నారు.సమైక్యాంధ్ర ఉద్యమం ఇతరుల మీద ఆధిపత్యాన్ని కోరుకుంటుందని ఆయన మండిపడ్డారు.సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఒక ప్రాంత ముఖ్యమంత్రిగా వ్యవహారిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *