ఏసీబీకి చిక్కిన గురుకుల ప్రిన్సిపాల్
మెదక్ : వెలుగు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మేవాబాయి ఏసీబీ అధికారులకు చిక్కారు.కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రిన్సిపాల్‌ను పట్టుకున్నారు.