జలవిహార్‌లో నృత్యం

హైదరాబాద్‌ : స్పిరిట్‌ ఆప్‌ హైదరాబాద్‌ పేరుతో ట్విస్ట్‌ ఎస్‌టర్స్న్‌ సంస్థ 1800 మందితో నెక్లెస్‌రోడ్డులో జలవిహార్‌లో నృత్య కార్యక్రమం నిర్వహించింది.లిమ్కా బుక్‌ఆఫ్‌ రికార్డులో బిగ్గెస్ట్‌ ప్లాష్‌మాబ్‌ ఆఫ్‌ ఇండియా కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు వివరించారు.

తాజావార్తలు