కేటీపీఎస్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి
హైదారాబాద్ : కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం కారణంగా విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ పేలిపోవడంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకమేర్పడింది.