హౌన్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసిన డీజీపీ
హైదరాబాద్ : కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ డీజీపీ దినేష్‌రెడ్డి హౌన్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.డీజీపీగా కొనసాగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్నా దినేష్‌రెడ్డి అభ్యర్థనను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ క్య్రాట్) తిరస్కరించిన విషయం తెలిసిందే.



