Tuesday, 3 November 2026

మంత్రి విశ్వరూప్‌ రాజీనామాను ఆమోదంచిన గవర్నర్‌

హైదరాబాద్‌ : సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి విశ్వరూప్‌ చేసిన రాజీనామాను గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించారు.ఇవాళ ఆయన కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది.విశ్వరూప్‌ చేసిన రాజీనామాను ఆమోదించాలని ఇవాళ ఉదయం గవర్నర్‌ను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు.రాజీనామను ఆమోదించిన అనంతరం ఫైలును తిరిగి సీఎంకు పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *