Tuesday, 3 November 2026

సీఎం తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు : సీపీఐ

నల్గొండ : సీఎం కిరణ్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి మరీ తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.సాగునీటి విషయంలో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతే ముఖ్యమంత్రికి అవి ఏమీ తెలియనట్లు కాకి లెక్కలు చెబుతున్నారు అని ఆయన మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *