సీఎం కిరణ్ నీ ఉద్యోగం పోతుంది. విఠల్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అక్రమంగా ఉద్యోగాలు సంపాదించిన వారి ఉద్యోగాలు,సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఉద్యోగం తప్ప సీమాంధ్ర సామాన్య ప్రజలకు జరిగే నష్టమేమి లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత విఠల్ అన్నారు.1956 లో ముల్కీ నిబంధనలు అమలు చేయకుండా 24వేల ఉద్యోగాలు కొల్లగొట్టారని తెలిపారు.



