Monday, 2 November 2026

జగన్‌ హైదరాబాద్‌ దాటి పొరాదు

హైదరాబాద్‌ : ఇడుపులపాయ , గుంటూరు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్నా వైకాపా అధ్యక్షుడు కడప ఎంపీ జగన్‌ పిటిషన్‌పై సోమవారం సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదనే షరతు నుంచి మినహాయింపు ఇవ్వరాదని కౌంటర్‌లో పేర్కొంది. నగరాన్ని విడిచి వెళితే జగన్‌ సాక్ష్యులను ప్రభావితం చేస్తారని సీబీఐ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *