నూతన డీజీపీగా ప్రసాదరావు పేరు దాదాపు ఖరారు

హైదరాబాద్‌ : ప్రస్తుత డీజీపీ దినేష్‌రెడ్డి పదవికాలం పూర్తి కావడంతో నూతన పోలీస్‌ బాస్‌గా ఏసీబీ డీజీ ప్రసాదరావు పేరు దాదాపుగా ఖరారైనట్లే .దినేష్‌రెడ్డి ఈరోజు సాయంత్రం పదవీ విరమణ చేయనున్నారు.

తాజావార్తలు