Monday, 2 November 2026

వరంగల్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న నగరపాలక సంస్థ అధికారులు

హైదరాబాద్‌ : వరంగల్‌ నగరంలోని ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి రైల్వేస్టేషన్‌ చౌరస్తా వరకు ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని నగరపాలకసంస్థ అధికారులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుడా భారీగా పోలీసులు మోహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *