సీఎం ముఖ్యకార్యదర్శి బదిలీ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వద్ద ముఖ్య కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తున్న బినయ్‌కుమార్ బదిలీ అయ్యారు. ఆయన ఢిల్లీ ఏపీ భవన్‌లో కమిషనర్ ప్రాజెక్టుగా నియమితులయ్యారు.