Tuesday, 3 November 2026

త్వరలో పెట్రోల్‌ బంకుల్లో గ్యాస్‌ సిలిండర్లు లభ్యం

న్యూఢిల్లీ : త్వరలో పెట్రోల్‌ బంకుల్కో ఐదు కిలోల గ్యాస్‌ సిలెండర్లు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు జరుపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 5న కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ బెంగుళూరులో ప్రారంభించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *