Tuesday, 3 November 2026

చురుకుగా కదులుతున్న అల్పపీడనం

హైదరాబాద్‌ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం విదర్భ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతుంది. అల్పపీడనం విదర్భ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి చురుగ్గా కదులుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలోని ఆదిలాబాద్‌ ,కరీంనగర్‌ ,నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం,నల్గొండ, జిల్లాల్లో అధిక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *