నాంపల్లి కోర్టుకు జగన్‌

హైదరాబాద్‌ : తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల అక్రమాస్తులను కూడగట్టుకుని జైలుపాలై ఇటీవలే బెయిల్‌పై విడుదలైన వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ నాంపల్లి కోర్టుకు చేరుకున్నాడు.ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.