తెలంగాణలో ఘనంగా ‘బతుకమ్మ ‘వేడుకలు

హైదరాబాద్‌ : తెలంగాణ వ్యాప్తంగా సాంప్రదాయక ‘బతుకమ్మ’ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. పది జిల్లాల్లో ఊరు ఊరున ,గ్రామగ్రామాన బతుకమ్మ పాటలు వినిపిస్తున్నాయి. ఆడపడుచులు ,ముత్తైదువులు బతుకమ్మలను వీధుల్లో ఉంచి బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందోత్సహాలతో గడుపుతున్నారు. ఈ ఉత్సవాల్లో పిల్లలు చూస్తూ ఎంతో సంతోషిస్తున్నారు.

తాజావార్తలు