Tuesday, 3 November 2026

జగన్‌ దీక్షకు,సభలకు అనుమతివ్వద్దు : వీహెచ్‌

హైదరాబాద్‌ : జగన్‌ దీక్ష, సమైక్య శంఖారావం సభలకు అనుమతి ఇవ్వవద్దని డీజీపీని కోరినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఆయన డీజీపీ ప్రసాదరావును కలిశారు. జగన్‌ హైదరాబాద్‌లో ఆందోళన చేస్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని హనుమంతరావు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *