వివాదాస్పదా ఆధ్మాత్మిగురువు ఆశారాం పై లైంగిక వేధింపుల కేసు

సూరత్‌ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు, ఆయన కుమారుడు నారాయణ సాయిపై తాజాగా లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఇద్దరు యువతులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మైనర్‌ బాలికపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆశారం బాపును రాజస్థాన్‌ లోని జోధ్‌పూర్‌లో అరెస్టు చేసి జైలులో ఉంచిన ఉంచిన సంగతి తెలిసిందే.