Monday, 2 November 2026

రాష్ట్ర వ్యాప్తంగా 7 చెక్‌పోస్ట్‌ ల పై దాడులు : ఏకే ఖాన్‌

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా 7 చెక్‌పోస్ట్‌లపై ఏసీబీ దాడులు నిర్వహించినట్లు ఏసీబీ డీజీ ఎ.ఖాన్‌ తెలిపారు. ఏసీబీ సోదాల్లో రూ. 7 లక్షలు స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రతి చెక్‌పోస్ట్‌లోనూ అక్రమాలు బయట పడ్గాయని, చెక్‌పోస్ట్‌ల వద్ద కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని ఆర్టీఏ సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు తేలిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *