హైదరాబాద్: ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో రైన్‌మిల్లు యజమాని బోసు ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు రూ. 15లక్షలు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.