Monday, 2 November 2026

7

స్పొర్ట్స్

ఐపీఎల్-7 పై గవాస్కర్ సీరియస్

(జ‌నంసాక్షి): బిసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ ఐపీఎల్-7ను సీరియస్ గా తీసుకున్నారు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ తో క్రికెట్ కు మచ్చ తెచ్చిన ఐపీఎల్ కు మళ్లీ క్రేజ్ ను తెచ్చేందుకు గవాస్కర్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు…

హైదరాబాద్

జనవరి 7న హైదరాబాద్‌లో మహాధర్నా : కోదండరాం

హైదరాబాద్‌ : జనవరి 7న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలిపారు. మంగళవారం ఉదయం ఐకాస కార్యాలయం వద్ద కోదండరాం మీడియాతో మాట్లాడుతూ…శాసన సభ సజావుగా సాగేలా సభ్యులు సహకరించాలని…

హైదరాబాద్

రాష్ట్ర వ్యాప్తంగా 7 చెక్‌పోస్ట్‌ ల పై దాడులు : ఏకే ఖాన్‌

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా 7 చెక్‌పోస్ట్‌లపై ఏసీబీ దాడులు నిర్వహించినట్లు ఏసీబీ డీజీ ఎ.ఖాన్‌ తెలిపారు. ఏసీబీ సోదాల్లో రూ. 7 లక్షలు స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రతి చెక్‌పోస్ట్‌లోనూ అక్రమాలు బయట పడ్గాయని, చెక్‌పోస్ట్‌ల వద్ద కొన్ని…

హైదరాబాద్

7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ అవినీతి జలగ

హైదాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఉద్యోగి నసీరుద్దిన్‌ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఓ వ్యక్తి నుంచి రూ.7వేలు లంచం తీసుకుంటుండగా నసీరుద్దీన్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

జాతీయం

బీసీసీఐ శ్రీనివాసన్‌ కేసు 7కు వాయిదా

న్యూఢిల్లీ : బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.వచ్చే నెల 7వ తేదికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. శ్రీనివాసన్‌ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతారని ,అయితే ఐపీఎల్‌ వ్యవహరాల్లో జోక్యం…

వార్తలు

జీశాట్‌-7 ప్రయోగం విజయవంతం

ఫ్రెంచ్‌ గయానా,(జనంసాక్షి): కౌరూ అంతరిక్ష కేంద్రం జీశాట్‌-7ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. దేశ రక్షణ వ్యవస్థకు ఉపయోగపడే ఆధునాతన సమాచారాన్ని జీశాట్‌-7 ఇవ్వనుంది.

జాతీయం

ప్రయోగానికి సిద్ధమైన జీశాట్‌ -7

బెంగళూరు,(జనంసాక్షి): సముద్ర తీరప్రాంతాల పరిపక్షణకి వినియోగించేందుకు కేవలం రక్షణ శాఖ ఉపయోగానికి ఒక ప్రత్యేక ఉపగ్రహాన్ని భారత్‌ సిద్ధంచేసింది. జీశాట్‌-7 అనే ఈ శాటిలైట్‌ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. ఫ్రెంచ్‌గయానాలోని కౌరో స్పేస్‌పోర్ట్‌ నుంచి శుక్రవారం దీనిని…

ఖమ్మం

వీకే7 గనిలో ప్రమాదం

కొత్తగూడెం : ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియా వెంకటేష్‌ గని 7వ భూగర్భ గనిలో మంగళవారం ఉదయం మొడటి షిఫ్టు జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. కన్వేయర్‌ బెల్టు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో గూండా శ్రీనివాస్‌ అనే…

తెలంగాణ

భారీ వర్షాల కారణంగా 7పంచాయతీల ఎన్నికలు వాయిదా

ఆదిలాబాద్‌: జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈరోజు జరగాల్సిన 136 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏడు గ్రామ పంచాయతీల ఎన్నికలను అధికార యంత్రాంగం వాయిదా వేసింది. దీంతో ఈరోజు 129 గ్రామ పంచాయతీల ఎన్నికలు…

జాతీయం

7గంటలకు దిగ్విజయ్‌తో భేటీ కానున్న డిప్యూటీ సీఎం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌తో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఆయన దిగ్విజయ్‌ని కలిసి తెలంగాణ అంశంపై చర్చించనున్నారు.