Monday, 2 November 2026

భారీ వర్షాల కారణంగా 7పంచాయతీల ఎన్నికలు వాయిదా

ఆదిలాబాద్‌: జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈరోజు జరగాల్సిన 136 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏడు గ్రామ పంచాయతీల ఎన్నికలను అధికార యంత్రాంగం వాయిదా వేసింది. దీంతో ఈరోజు 129 గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *