Wednesday, 4 November 2026

కొమురం భీం ఆశయాలను కొనసాగిద్దాం : ఈటెల

ఆదిలాబాద్‌ : తెలంగాణ అమరవీరుడు కొమురం భీం ఆశయాలను కొనసాగిద్దామని టీఆర్‌ఎస్‌ ఎల్పీనేత ,హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. ఇవాళ ఆయన కొమురం భీం 73 వ వర్ధంతి సందర్భంగా మాట్లాడారు. మావోయిస్టులనే పేరుపెట్టి ప్రజాప్రతినిధులు జోడెఘట్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం అప్రజస్వామికమని విమర్శించారు. ఇది గిరిజనుల హక్కులను హరించడమే అని అని ఈటెల రాజేందర్‌ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *