Wednesday, 4 November 2026

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్ధానంలో భక్తుల రద్దీ పెరిగింది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 24 కంపార్టు మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వ దర్శనం కోసం 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *