Wednesday, 4 November 2026

రండు రోజుల్లో అల్పపీడనం

విశాఖపట్నం : రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి అది క్రమంగా అల్పపీడనంగా బలపడనున్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఏర్పడిన తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుందని తెలిపింది. ఇదిలా ఉండగా శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడా చెదురుముదురు వర్షాలు కురిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *