హైదరాబాద్ : గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని ఎద్దువాగులో పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. రాజుపాలెం మండలం గణపవరం వద్ద ఒరు మృతి చెందగా,అమరావతి మండలం మునుగోడు సమీపంలో మరో ఇద్దరు మృతి చెందారు.