Tuesday, 3 November 2026

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌ : దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది క్రమంగా వాయువ్య దిశగా కదిలి రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *