Tuesday, 3 November 2026

తెలంగాణ ఏర్పాటు ఖాయం : విజయశాంతి

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అధిష్టానం పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టడం ,అది ఆమోదం పొంది రాష్ట్రం ఏర్పడడం ఖాయమని మెదక్‌ ఎంపీ విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు. మెదక్‌ జిల్లా సిద్దిపేట మండలం మిట్టపల్లి గ్రామంలో వడ్డెరల సామూహిక భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రూ. లక్షలు కేటాయించి ఆదివారం శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కల నెరవేరబోతోందని అందరూ సోనియా గాంధీకి కృతజ్ఞతగా ఉండాలని ఆమె అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *