హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కిరణ్‌కుమార్‌రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని భాజపా నేత విద్యాసాగర్‌రావు అన్నారు. రాష్ట్ర విభజనపై డిసెంబర్ 5లోగా భాజపా తరపున జీవోఎంకు నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు. విభజన సమస్యలను సమీక్షించేందుకు 3 ప్రాంతాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.




