Tuesday, 3 November 2026

ఐటీఐఆర్‌పై రేపు ప్రత్యేక సమావేశం : పొన్నాల

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఐటీఐఆర్‌ ( ఇన్పర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రిజీయన్‌ ) కోసం రేపు వివిధ శాఖల అధిపతులు ,ఐటీ నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. విశాఖలో 12 వేల ఎకరాల్లో ఐటీఆర్‌ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం నివేదిక సిద్దం చేసిందని చెప్పారు. తిరుపతి, అనంతపురం , మన్నవరం కారిడార్‌లోని 4 వేల ఎకరాల్లో మరో ఐటీఐఆర్‌ ప్రతిపాదన సిద్దం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *